: నలుగురు పోలీసు అధికారులను హత్య చేసిన మావోలు


చత్తీస్ గఢ్ లో మావోయిస్టులు మరోమారు పేట్రేగిపోయారు. వరుస దాడులతో పోలీసులకు సవాళ్లు విసురుతున్న మావోలు నిన్న సాయంత్రం ఏకంగా నలుగురు పోలీసు అధికారులను అపహరించారు. రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో నిన్న చోటుచేసుకున్న ఈ ఘటన ఆ రాష్ట్ర పోలీసు శాఖను కలవరపాటుకు గురి చేసింది. పోలీసు అధికారులను విడిపించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన యత్నాలు ఫలించలేదు. కిడ్నాప్ నకు గురైన నలుగురు పోలీసులు నేటి ఉదయం విగత జీవులుగా కనిపించారు. వీరిని మావోయిస్టులే హత్య చేశారని ఆ రాష్ట్ర పోలీసు శాఖ నిర్ధారించింది.

  • Loading...

More Telugu News