: మూడో వన్డేలో కష్టాల్లో భారత్... 25 ఓవర్లలో 4 వికెట్లకు 88 పరుగులు


వన్డే సిరీస్ లో చివరిదైన మూడో వన్డేలో భారత్ కష్టాల్లో పడింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 25 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసింది. కెప్టెన్ రహానే 15, విజయ్ 13, ఊతప్ప 31, మనోజ్ తివారీ 10 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో మడ్జివా 2 వికెట్లతో సత్తా చాటాడు. ప్రస్తుతం క్రీజులో పాండే (10 బ్యాటింగ్), జాదవ్ (2 బ్యాటింగ్) ఉన్నారు.

  • Loading...

More Telugu News