: చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్... రాజమండ్రి ఘటనపై దిగ్భ్రాంతి


గోదావరి పుష్కరాల్లో నేటి ఉదయం రాజమండ్రి కోటగుమ్మం ఘాట్ వద్ద జరిగిన దుర్ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పుష్కర స్నానం కోసం భక్తులంతా ఒకేసారి చొచ్చుకురావడం, ఈ క్రమంలో కొందరు గోడ ఎక్కడంతో జరిగిన తొక్కిసలాటలో 22 మంది మృత్యువాతపడగా, 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం తెలిసిన వెంటనే ప్రధాని మోదీ దిగ్భ్రాంతికి గురయ్యారు. వెనువెంటనే ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి మోదీ ఫోన్ చేశారు. పరిస్థితిని త్వరితగతిన చక్కదిద్దాలని ఆయన చంద్రబాబుకు సూచించారు.

  • Loading...

More Telugu News