: ఓటుకు నోటు వ్యవహారం టీఆర్ఎస్ కే ఎక్కువ నష్టం కలిగించింది: కిషన్ రెడ్డి


తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వివాదం రేపిన ఓటుకు నోటు వ్యవహారంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఈ వ్యవహారం టీడీపీకంటే టీఆర్ఎస్ కే ఎక్కువ నష్టం కలిగించిందని వరంగల్ లో వ్యాఖ్యానించారు. అయితే ఆయన ఈ విధంగా ఎందుకు మాట్లాడారనేది ఎవరికీ అర్థం కాలేదు. కాగా, మున్సిపల్ కార్మిక సంఘాల మధ్య చీలికలు తెచ్చింది సీఎం కేసీఆరేనన్నారు. దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఉప ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కొనసాగుతుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News