: ఏసీబీ కోర్టు నుంచి ఓటుకు నోటు ఆధారాలు తీసుకున్న ఈసీ


ఇరు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనానికి కేంద్ర బిందువుగా మారిన ఓటుకు నోటు కేసు ఆధారాలను ఎన్నికల కమిషన్ (ఈసీ) తీసుకుంది. ఈ కేసులో సేకరించిన ఫోన్ సంభాషణలు, వీడియో టేపులను ఏసీబీ కోర్టు నుంచి ఈసీ కలెక్ట్ చేసుకుంది. మరోవైపు, ఇప్పటికే ఈ కేసు ఎఫ్ఐఆర్, రిమాండ్, సాక్షుల వాంగ్మూలాలను కూడా కోర్టు నుంచి ఈసీ తీసుకుంది. దీంతో, ఈ ఆధారాలతో ఈసీ ఏం చేయబోతోందన్న సందేహం సర్వత్రా నెలకొంది.

  • Loading...

More Telugu News