: వింబుల్డన్ ఫైనల్స్ చేరిన సానియా, హింగిస్ జోడి


ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ మహిళల డబుల్స్ విభాగంలో సానియా మీర్జా, మార్టీనా హింగిస్ జోడీ ఫైనల్స్ లో ప్రవేశించింది. సెమీఫైనల్ లో జోన్స్, స్పియర్స్ జోడీపై సానియా, హింగిస్ జోడీ 6-1, 6-2 తేడాతో విజయం సాధించింది. జోన్స్, స్పియర్స్ జోడీపై ఆది నుంచి ఆధిక్యం ప్రదర్శించిన సానియా జోడీ, ఏ దశలోనూ వారిని కోలుకోనివ్వలేదు. దీంతో సానియా, హింగిస్ జోడీ టైటిల్ పోరుకు అడుగు దూరంలో నిలిచింది.

  • Loading...

More Telugu News