: ‘వ్యాపం’లో మరో మిస్టరీ మర్డర్... కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి


మిస్టరీ మర్డర్ లకు నెలవైన మధ్యప్రదేశ్ ‘వ్యాపం’ స్కాంలో మృత్యుహేల ఆగడం లేదు. మధ్యప్రదేశ్ లోనే కాక దేశవ్యాప్తంగా ఈ కేసు పెను సంచలనానికి తెరలేపిన నేపథ్యంలో ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కోసం దాఖలైన పిటీషన్ పై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నేడు విచారణ జరపనుంది. ఈ క్రమంలోనే ఈ కేసులో సాక్షిగా ఉన్న కానిస్టేబుల్ సంజయ్ కుమార్ సింగ్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. దీంతో ఈ కేసులో అనుమానాస్పద మృతుల సంఖ్య 49కి చేరుకుంది.

  • Loading...

More Telugu News