: కడపలో క్రికెట్ బుకీల అరెస్ట్
ఐపిఎల్ మ్యాచ్ లకు సంబంధించి బెట్టింగ్ వ్యవహారాలను సాగిస్తోన్న బుకీలను కడప పట్టణంలో పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు బుకీలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 1.25లక్షల రూపాయల నగదు, కంప్యూటర్, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరు ఫోన్ల ద్వారా బెట్టింగ్ వ్యవహారాలను నడుపుతున్నట్లు సమాచారం.