: సెక్షన్ 8 అమలుపై కేంద్రాన్ని ఆదేశించాలన్న పిటిషన్ కొట్టివేత


ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 8 అమలుపై కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. 'ఆంధ్రా అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ' సంఘం వేసిన ఈ పిటిషన్ పై విచారణ చేపట్టేందుకు న్యాయస్థానం తిరస్కరించింది. అసలు సెక్షన్ 8 అమలులో కేంద్రం పాత్ర ఏమిటని ప్రశ్నించింది. కేంద్రం ఆదేశిస్తేనే గవర్నర్ సెక్షన్ 8ను అమలు చేయాలని చట్టంలో లేదు కదా? అని ఈ సందర్భంగా కోర్టు అడిగింది.

  • Loading...

More Telugu News