: శ్రీలంకకు భారత్ 297 అంబులెన్సుల సాయం


శ్రీలంక దేశానికి భారత్ 297 అంబులెన్సులు అందజేయనుంది. ప్రధాని మోదీ శ్రీలంక పర్యటన సందర్భంగా ఆ దేశానికి అత్యవసర వైద్య సహాయం నిమిత్తం 50 కోట్ల రూపాయలు ఇస్తామని మాటిచ్చారు. భారత్ లో మాదిరిగానే శ్రీలంకలో సేవలందిస్తున్న ఎమర్జెన్సీ అంబులెన్స్ హెల్త్ ప్రొటెక్షన్ సర్వీస్ కు తమ వంతు సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా భారత్ 297 అంబులెన్సులను శ్రీలంకకు ఇవ్వనుందని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి రజిత సేనరతనే తెలిపారు. ఇందు కోసం 2,000 మందికి శిక్షణ కూడా ఇచ్చినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News