: మూడు ఫార్మాట్లలో 'బెస్ట్ ప్లేయర్' బంగ్లాదేశీయుడే!


టెస్టు, వన్డే, టీట్వంటీ ఫార్మాట్లలో బెస్ట్ ఆటగాడిగా బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకిబ్ అల్ హసన్ ఎంపికయ్యాడు. ఐపీఎల్, భారత్ తో జరిగిన టెస్టు, వన్డేలలో అద్భుత ప్రతిభ చూపడంతో షకిబ్ ను ఐసీసీ బెస్ట్ ఆల్ రౌండర్ గా పేర్కొంది. వరల్డ్ కప్ ముందు ఐసీసీ ఉత్తమ ఆల్ రౌండర్ గా సత్తాచాటిన షకిబ్ తరువాత జరిగిన ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సిరీసుల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేదు. దీంతో నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోయాడు. భారత్ తో జరిగిన సిరీస్ లో రాణించడంతో తిలకరత్నే దిల్షాన్ ను వెనక్కినెట్టి, మరోసారి ఐసీసీ బెస్ట్ ఆల్ రౌండర్ గా షకిబ్ అల్ హసన్ నిలిచాడు.

  • Loading...

More Telugu News