: రాహు, కేతు పూజలు చేయించుకున్న ప్రభుదేవా


ఈ రోజు శ్రీకాళహస్తీశ్వరుడి సేవలో ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు ప్రభుదేవా పాల్గొన్నారు. ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక స్వాగతం పలికారు. అనంతరం, రూ. 2,500 టికెట్ ద్వారా రాహు, కేతు పూజలు చేయించుకున్నారు. ఈ పూజల అనంతరం స్వామివారు, అమ్మవార్లను ప్రభుదేవా దర్శించుకున్నారు. అనంతరం గురుదక్షిణామూర్తి వద్ద వేద పండితులు ప్రభుదేవాకు ఆశీర్వచనం అందించి, స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు.

  • Loading...

More Telugu News