: రాజమండ్రికి బయల్దేరిన చంద్రబాబు


ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి బయల్దేరారు. పర్యటనలో భాగంగా, గోదావరి పుష్కరాల పనులను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. పనులను వేగవంతం చేయడం, నాణ్యత లోపించకుండా చూడటం లాంటి అంశాలపై అధికారులతో ఆయన చర్చించనున్నారు. పుష్కరాల సమయంలో, భారీ ఎత్తున ప్రజలు పుష్కర స్నానం కోసం వస్తుండటంతో, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించనున్నారు.

  • Loading...

More Telugu News