: పార్లమెంట్ లో తెలంగాణ ఎంపీల నినాదాల హోరు
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు తెలంగాణపై నినదించారు. పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద నిల్చొని తెలంగాణపై సత్వర నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. చేతిలో ప్లకార్డులను పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.