: విదేశీ పర్యటనకు వెళ్లిన సోనియాగాంధీ


కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈ రోజు విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అతి కొద్దిరోజులు మాత్రమే ఈ పర్యటన ఉంటుందని తెలిసింది. "వ్యక్తిగత కారణాల వల్ల సోనియాగాంధీ ప్రస్తుతం విదేశాలలో పర్యటిస్తున్నారు" అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సురెజ్ వాలా తెలిపారు. ఈ విషయంలో ఇంతకుమించి ఎలాంటి వివరాలు వెల్లడికాలేదు. అయితే ఓ వారంపాటు సోనియా విదేశీ పర్యటనలో ఉంటారని పార్టీ వర్గాల సమాచారం.

  • Loading...

More Telugu News