: ఐపీఎల్ లో నేటి హంగామా
ఐపీఎల్-6 సీజన్ లో ఈరోజు చెన్నై వేదికగా 'చెన్నై సూపర్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్' జట్లు తలపడనున్నాయి. రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. నిన్నరాత్రి 'పుణె వారియర్స్- కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ' జట్ల మధ్య జరిగిన పోరులో పంజాబ్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కింగ్స్ 3 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. వారియర్స్ 4 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.