: ఫోన్ ట్యాపింగ్ జరిగిందో లేదో తేల్చాల్సి ఉంది: కేంద్ర హోం శాఖ


తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదం రగిల్చిన ఫోన్ ట్యాపింగ్ అంశంపై కేంద్ర హోం శాఖ స్పందించింది. ఫోన్ ట్యాపింగ్ జరిగిందో లేదో నిర్ధారించాల్సి ఉందని తెలిపింది. ఫోన్ ట్యాపింగ్ పై చట్టప్రకారం నిర్ధారణకు వస్తామని పేర్కొంది. విభజన చట్టం అమలును గవర్నర్ చూసుకుంటారని ఉద్ఘాటించింది. తమ శాఖ నుంచి బుధవారం ఎవరూ హైదరాబాద్ వెళ్లడం లేదని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News