చర్లపల్లి జైలులో రిమాండ్ లో ఉన్న పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని టీటీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు కలిశారు. రేవంత్ అరెస్టయ్యాక జైలులో ఆయనను మోత్కుపల్లి కలవడం ఇదే మొదటిసారి.