: చంద్రబాబుతో భేటీ అయిన టీటీడీపీ నేతలు


ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు భేటీ అయ్యారు. ఎల్.రమణ, ఎర్రబెల్లి దయాకరరావు, రావుల చంద్రశేఖర్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కాసేపట్లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తో టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ కానున్న నేపథ్యంలో, వీరి సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.

  • Loading...

More Telugu News