: సల్మాన్ ఖాన్ అప్పీలుపై బాంబే హైకోర్టు విచారణ వాయిదా


హిట్ అండ్ రన్ కేసులో తనను దోషిగా ప్రకటించడంపై నటుడు సల్మాన్ ఖాన్ దాఖలు చేసుకున్న అప్పీలుపై విచారణను బాంబే హైకోర్టు వాయిదా వేసింది. జులై 1న దానిపై విచారణ చేపట్టేందుకు నిర్ణయించింది. ఈ కేసులో సల్మాన్ కు సెషన్స్ కోర్టు విధించిన ఐదేళ్ల జైలు శిక్షను బాంబే కోర్టు మే 8న రద్దు చేసింది. అనంతరం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News