: హీరోకన్నా విలన్ ఎత్తుండాలి... అలాంటివాడిని కొడితేనే హీరో అన్నది నా థియరీ: రాజమౌళి


తిరుపతి ఎస్వీయూలో జరుగుతున్న బాహుబలి చిత్రం ఆడియో వేడుకలో దర్శకుడు రాజమౌళి మాట్లాడారు. బాహుబలి హీరోగా ప్రభాస్ ను ఎప్పుడో ఫిక్స్ చేసుకున్నానని తెలిపారు. అయితే, విలన్ గా ఎవరన్న ప్రశ్న వచ్చినప్పుడు హీరో కంటే ఎత్తుగా, బలంగా ఉన్న వ్యక్తి కావాలనుకున్నానని, అందుకే రానాను ఎంపిక చేసుకున్నానని వివరించారు. తన కన్నా బలవంతుడైన విలన్ ను కొడితేనే హీరోయిజం మరింతగా ప్రస్ఫుటమవుతుందన్నది తన సిద్ధాంతమని రాజమౌళి తెలిపారు.

  • Loading...

More Telugu News