: జెట్ ఫైటర్ మాదిరిగా విన్యాసాలు చేసిన బోయింగ్ డ్రీమ్ లైనర్... మీరూ చూస్తారా?
బోయింగ్ 787-9 డ్రీమ్ లైనర్. ప్రపంచంలోని అతిపెద్ద లోహ విహంగాల్లో ఒకటి. పారిస్ ఎయిర్ షో - 2015లో ఈ విమానం చేస్తున్న విన్యాసాలు ప్రధాన ఆకర్షణ కానున్నాయి. 51వ పారిస్ ఎయిర్ లో భాగంగా, జెట్ ఫైటర్ మాదిరిగా ఈ విమానం విన్యాసాలు చేయనుంది. దీని రిహార్సల్స్ దృశ్యాలు ఇప్పుడు వీడియోల రూపంలో నెట్లోకి వచ్చాయి. నిట్టనిలువుగా టేకాఫ్ తీసుకోవడం, 60 డిగ్రీలకు మించి టర్నింగ్ కొట్టడం వంటి విన్యాసాలు అద్భుతంగా ఆకర్షిస్తున్నాయి. వచ్చే వారంలో ఈ షో ప్రారంభం కానుంది. డ్రీమ్ లైనర్ చేసిన విన్యాసాలు మీరు కూడా వీక్షించాలనుకుంటే, ఈ లింకు ఓపెన్ చేయండి. https://www.ap7am.com/lv-190101-boeing-prepares-the-787-9-dreamliner-for-the-2015-paris-air-show.html