: నిశ్చితార్థం తరువాత 'కటీఫ్' చెప్పుకున్న 'అడల్ట్ వరల్డ్' జంట


నిశ్చితార్థం జరిగిన రెండున్నరేళ్ల తరువాత హాలీవుడ్ చిత్రం 'అడల్ట్ వరల్డ్' జంట ఎమ్మా రాబర్ట్స్, ఇవాన్ పీటర్స్ తమ బంధానికి 'కటీఫ్' చెప్పుకున్నారు. ఈ విషయాన్ని ఎమ్మా స్వయంగా తెలిపింది. "ఈ మూడేళ్లూ ఇద్దరమూ కలసి గడిపాం. చాలా అనుభూతులు మా మధ్య ఉన్నాయి. కానీ, చివరికి బంధాన్ని శాశ్వతం చేసుకోలేకపోయాము" అని ఆమె అన్నారు. వారిద్దరూ మనస్ఫూర్తిగానే విడిపోవాలని నిర్ణయించుకున్నారని, ఇకపై మంచి స్నేహితుల్లా ఉంటారని 'అవెంజర్స్' చిత్రంలో 'యూఎస్ ఓపెన్ గోల్ఫ్ థీమ్' పాట కంపోజర్ బ్రియాన్ టైలర్ తెలిపాడు.

  • Loading...

More Telugu News