: కౌన్సిలింగ్ కేంద్రంలో తేనెటీగలు... పరుగులు పెట్టిన విద్యార్థులు


ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ కేంద్రంలో ఉన్నట్టుండి తేనెటీగలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న ఆ పెద్ద హాలులో ఒక్కసారిగా కలకలం రేగింది. తేనెటీగల నుంచి తప్పించుకునేందుకు విద్యార్థులు తలో దిక్కు పరుగులు పెట్టారు. దీంతో కౌన్సిలింగ్ వాయిదా పడింది. ఏపీలోని నెల్లూరులో నేటి ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో అధికారులు కౌన్సిలింగ్ ను వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News