: కేసీఆర్ సభలో మహిళా కానిస్టేబుల్ కు గాయాలు


నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం ఖుదాబక్ష్ పల్లిలో సీఎం కేసీఆర్ సభ సందర్భంగా అపశృతి చోటుచేసుకుంది. ఒక్కసారిగా ఈదురుగాలులు వీచడంతో టెంటు కూలిపోయింది. ఆ సమయంలో అక్కడే ఓ మహిళా కానిస్టేబుల్ ఉంది. దాంతో, ఆమె గాయపడింది. చికిత్స కోసం ఆ మహిళా కానిస్టేబుల్ ను ఆసుపత్రికి తీసుకెళ్లారు.

  • Loading...

More Telugu News