: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశం
ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చిస్తున్నారు. గుంటూరు జిల్లాలోని రెండు స్థానాలకు అన్నం సతీష్, దాసరి రాజామాస్టర్, మన్నవ సుబ్బారావు, చందూ సాంబశివరావు, కోవెలమూడి రవీంద్ర, రాయపాటి శ్రీనివాస్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అటు విశాఖలో జరగనున్న 2 స్థానాలకు పప్పల చలపతిరావు, కన్నబాబు రాజు, రామానాయుడు పేర్లు... విజయనగరంలోని ఒక్క స్థానానికి తెంటు లక్ష్ముంనాయుడు, డి.జగదీశ్ పేర్లు పరిశీలిస్తున్నారు.