లోక్ సత్తా పార్టీ నేత దాసరి రత్నంపై నిర్భయ కేసు నమోదైంది. హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఆయన ఉంటున్న ఇంటి యజమానురాలితో అసభ్యకరంగా ప్రవర్తించారన్న అభియోగాన్ని మోపారు.