: రేవంత్ కుమార్తె, అల్లుడికి చంద్రబాబు చేతుల మీదుగా నిశ్చితార్థ ఉంగరాలు


ఎన్ కన్వెన్షన్ హాలులో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కుమార్తె నైమిశారెడ్డి, అల్లుడు సత్యనారాయణ రెడ్డి నిశ్చితార్థాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, సతీమణి భువనేశ్వరి దంపతులు దగ్గరుండి జరిపించారు. ముందుగా రేవంత్ కుమార్తె, అల్లుడికి చంద్రబాబు చేతుల మీదుగా నిశ్చితార్థ ఉంగరాలు ఇప్పించారు. తరువాత వారు ఉంగరాలు మార్చుకున్నారు. అనంతరం వారిని బాబు, భువనేశ్వరి ఆశీర్వదించారు. అంతకుముందు కాబోయే వధూవరులిద్దరికీ చంద్రబాబు పూలబొకేలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమయంలో రేవంత్... బాబు పక్కనే ఉన్నారు. తుదుపరి లోకేష్, బాలయ్య, ఏపీ మంత్రులు, పలువురు రేవంత్ కుమార్తె, అల్లుడిని ఆశీర్వదించారు.

  • Loading...

More Telugu News