: ఫోన్ ట్యాపింగ్ రాజ్యాంగ విరుద్ధం: కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు తొలిసారి స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. అంతకుముందు విశాఖపట్నంలోని పాత విమానాశ్రయంలో ఎయిర్ కార్గో టెర్మినల్ ను మంత్రి ప్రారంభించారు.