: రేవంత్ కుమార్తె నిశ్చితార్థ వేడుకకు హాజరైన చంద్రబాబు, లోకేశ్ దంపతులు


పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కుమార్తె నైమిశారెడ్డి నిశ్చితార్థ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, సతీమణి భువనేశ్వరి, నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు హాజరయ్యారు. మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ హాల్ లో ప్రస్తుతం నిశ్చితార్థ కార్యక్రమం జరుగుతోంది. అలాగే ఏపీ మంత్రులు, ఇరు రాష్ట్రాల టీడీపీ ముఖ్య నేతలు ఎర్రబెల్లి దయాకర్ రెడ్డి, నన్నపనేని రాజకుమారి, ఇతర పార్టీల నేతలు కూడా వచ్చారు. ఇంకా పలువురు అతిధులు నిశ్చితార్థానికి తరలివస్తున్నారు.

  • Loading...

More Telugu News