: ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిధి 217.23 చదరపు కిలోమీటర్లు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాంత పరిధిని 217.23 చదరపు కిలో మీటర్లుగా నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వులతో తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 25 గ్రామాలు రాజధాని పరిధిలోకి వచ్చి చేరాయి.

  • Loading...

More Telugu News