: పార్టీలో తనపై వ్యతిరేక ప్రచారంపై కడియం ఆవేదన


పార్టీలోనే తనపై వ్యతిరేక ప్రచారం జరుగుతోందని కడియం శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు అనుకూలంగా మాట్లాడితే పార్టీ వ్యతిరేకుడిగా తనపై దుష్ప్రచారం జరుగుతోందని ఆయన అన్నారు. ఏళ్లుగా పార్టీకి సేవలు చేస్తున్న తనపై పార్టీ వర్గాలే విమర్శలు చేయడం పద్ధతి కాదని అన్నారు. తరచూ పార్టీలు మారుతుండే నేతలు తనకు వ్యతిరేకంగా మాట్లాడడాన్ని పార్టీ అధినేత గుర్తించాలని శ్రీహరి తెలిపారు.

  • Loading...

More Telugu News