: ఆర్ఎస్ఎస్ అధినేతకు జడ్ ప్లస్ వీవీఐపీ రక్షణ
బీజేపీ అనుబంధం సంస్థ ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ కు కేంద్ర ప్రభుత్వం భారీ భద్రత కల్పించింది. ఈ మేరకు జడ్ ప్లస్ సెక్యూరిటీ, సీఐఎస్ఎఫ్ కమాండోస్ రక్షణను కల్పించనన్నారు. భగవత్ నివాసముండే నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం వద్ద, అలాగే ఆయన దేశంలో ఎక్కడికి వెళ్లినా సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ సాయుధ దళ కమాండోలు ఆయనను వెన్నంటి రక్షణగా ఉంటారని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.