: మూత పడనున్న సన్ టీవీ నెట్ వర్క్ చానళ్లివే!
కేంద్ర హోం శాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ ఇచ్చేందుకు నిరాకరించడంతో సన్ నెట్ వర్క్ ఇబ్బందుల్లో పడింది. కోర్టులు కల్పించుకుని హోం శాఖ నిర్ణయంపై స్టే విధించకుంటే మొత్తం, 33 చానళ్లు మూతపడక తప్పనిసరి పరిస్థితి నెలకొంది. అవి ఏవంటే... సన్ టీవీ, సన్ టీవీ హెచ్ డీ, కే టీవీ, కే టీవీ హెచ్ డీ, సన్ మ్యూజిక్, సన్ మ్యూజిక్ హెచ్ డీ, సన్ న్యూస్, చుట్టి టీవీ, ఆదిత్య, సన్ యాక్షన్, సన్ లైఫ్, సన్ లైఫ్ ఆర్ఐ, జెమినీ టీవీ, జెమినీ టీవీ హెచ్ డీ, జెమినీ మూవీస్, జెమినీ మ్యూజిక్, జెమినీ న్యూస్, జెమినీ కామెడీ, కుషీ టీవీ, జెమినీ యాక్షన్, జెమినీ లైఫ్, ఉదయ టీవీ, ఉదయ మూవీస్, ఉదయ మ్యూజిక్, ఉదయ న్యూస్, ఉదయ కామెడీ, చింటూ టీవీ, సూరియన్ టీవీ, సూర్య టీవీ, కిరణ్ టీవీ, సూర్య మ్యూజిక్, కొచ్చు టీవీ, సూర్య యాక్షన్. ఈ 33 చానళ్ల ప్రసారాలు ఆగుతాయని తెలుస్తోంది.