: హిమాలయాలపై రెపరెపలాడిన తెలంగాణ జెండా


తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా హిమాలయాలపై తెలంగాణ జెండా రెపరెపలాడింది. జూన్ 2న తెలంగాణ అడ్వెంచర్ క్లబ్ ఆధ్వర్యంలో హిమాలయాలపై జెండాను ఎగురవేశారు. రంగారావు ఆధ్వర్యంలో అడ్వెంచర్ క్లబ్ సభ్యులు ఈ అడ్వెంచర్ చేశారు. అనంతరం, హిమాలయాల నుంచి తెలంగాణ అడ్వెంచర్ క్లబ్ సభ్యులు ఢిల్లీకి చేరుకున్నారు. వారికి ఢిల్లీలో తెలంగాణవాసులు ఘన స్వాగతం పలికారు. ఈ రోజు ఢిల్లీలో జరగనున్న రాష్ట్ర అవతరణ ముగింపు ఉత్సవాల్లో అడ్వెంచర్ క్లబ్ సభ్యులు పాల్గొంటారు.

  • Loading...

More Telugu News