: 59 ఏళ్ల వయసులో స్పేస్ వాక్


ఆరుపదులకు దగ్గరవుతున్న వయసులో స్పేస్‌వాక్ చేసి రష్యా వ్యోమగామి చరిత్ర సృష్టించాడు. 59 ఏళ్ల పావెల్ వింగ్రదోవ్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని చిన్నపాటి లోపాలు సరిచేయడానికి సహచర వ్యోమగామి రోమన్ రోమనెంకోతో అంతరిక్షయానం చేశాడు. 58 ఏళ్ల వయస్సులో స్పేస్‌వాక్ చేసిన నాసా వ్యోమగామి ముసగ్రేవ్ రికార్డును పావెల్ బద్దలుగొట్టాడు.

  • Loading...

More Telugu News