: రేపు తెలంగాణ వ్యాప్తంగా అర్చకులు, ఉద్యోగుల సమ్మె
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు అర్చకులు, ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న 2,500 ఆలయాల్లోని 5,5000 మంది అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనం ఇవ్వాలని తెలంగాణ అర్చక, ఉద్యోగ సంఘాల కన్వీనర్ భానుమూర్తి డిమాండ్ చేశారు. ఈ ప్రధాన డిమాండ్ తోనే సమ్మె చేస్తున్నట్లు తెలిపారు.