: బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డికి పితృవియోగం


బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డికి పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి నల్లు రాంరెడ్డి సోమవారం సాయంత్రం కన్నుమూశారు. రాంరెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News