: ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు


రేపు ఆర్బీఐ ద్రవ్యపరపతి విధానం ఉన్నందున ఈ రోజు ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిని అవలంబించారు. దీంతో చివరకు మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. సెన్సెక్స్ 21 పాయింట్ల లాభంతో 27,849కి పెరగగా, నిఫ్టీ ఏ మార్పు లేకుండా 8,433 వద్ద స్థిరపడింది. టాప్ గెయినర్స్ లో నైవేలీ లిగ్నైట్, ప్రిస్టేజ్ ఎస్టేట్స్, కైలాష్ ఆటో, ఫినొలెక్స్, డెన్ నెట్ వర్క్స్ లు ఉన్నాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, సన్ ఫార్మా, ఫోర్టిస్ హెల్త్ కేర్, జెట్ ఎయిర్ వేస్, సుజ్లాన్ ఎనర్జీలు టాప్ లూజర్స్ గా నిలిచాయి.

  • Loading...

More Telugu News