: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబయ్ ఇండియన్స్


ఐపీఎల్ ఆరో సీజన్లో భాగంగా ఈ రోజు ఢిల్లీ డేర్ డెవిల్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్న సంగతి తెలిసిందే. ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రికీ పాంటింగ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

  • Loading...

More Telugu News