: ఐపిఎల్ లో ఈ రోజు
ఇండియన్ ప్రీమియర్ లీగులో ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు తొలి మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ సీజన్లో వరుస పరాజయాలతో దూసుకుపోతున్న ఢిల్లీ డేర్ డెవిల్స్ ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తో తలపడనుంది. అలాగే రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యే మరో మ్యాచ్ లో పంజాబ్ - పుణే జట్లు తలపడతాయి.