: దూరదర్శన్ కిసాన్ చానెల్ ప్రారంభించిన మోదీ


ప్రధానమంత్రి నరేంద్రమోదీ న్యూఢిల్లీలో దూరదర్శన్ కిసాన్ చానల్ ను ప్రారంభించారు. వ్యవసాయరంగం తాజా సమాచారం, రైతులకు ప్రభుత్వ పథకాలు వివరించేందుకు ఈ చానల్ వేదిక కానుంది. కిసాన్ చానల్ ద్వారా వ్యవసాయరంగంలో ఆధునిక పద్ధతులు, వ్యవసాయరంగంలో ఐటీ వినియోగం, వ్యవసాయ బజార్లు, మద్దతు ధరలపై అవగాహన కల్పించనున్నారు.

  • Loading...

More Telugu News