: లెఫ్టినెంట్ గవర్నర్ ను కలసి కేజ్రీవాల్


లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ తో నిన్నటి వరకు జగడం నడిచినప్పటికీ, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు ఆయనను కలవడం విశేషం. ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా డిమాండ్ చేస్తూ శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేజ్రీవాల్ మంత్రిమండలి నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే కేజ్రీ లెఫ్టినెంట్ గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని నవ్వుతూ పలకరించుకున్నారు.

  • Loading...

More Telugu News