: నిజామాబాద్ లో పుడ్ పార్కు ఏర్పాటుకు సీఎం వినతి


నిజామాబాద్ జిల్లాలో మెగా ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ కు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై శరద్ పవార్ తో కలిసి ముఖ్యమంత్రి హైదరాబాద్ లో సమీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయాలని కోరారు.

  • Loading...

More Telugu News