: ఆ పెళ్లిళ్లు అంగీకరించిన తొలి దేశం ఐర్లాండే!


స్వలింగ సంపర్కుల హక్కులు గుర్తించేందుకు పలు దేశాలు ముందుకు వస్తున్నాయి. తాజాగా ఐర్లాండ్ లో 'గే' వివాహాలపై రెఫరెండం నిర్వహించారు. ఈ రెఫరెండంలో 60 శాతానికి పైగా ప్రజలు గే వివాహాలకు మద్దతు పలికారు. దీంతో గే వివాహాలకు ఐర్లాండ్ లో చట్టబద్ధత లభించనుంది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించిన తొలి దేశంగా ఐర్లాండ్ నిలిచిపోనుంది. తాజా రెఫరెండంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వలింగ సంపర్కులు హర్షం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News