: వడదెబ్బతో ఏపీలో ఈ ఉదయం వరకు 17 మంది మరణించారు


కొన్ని రోజుల నుంచి మండుతున్న ఎండలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా వృద్ధులు వేడిని తాళలేక పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ ఉదయం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 17 మంది చనిపోయారని తెలిసింది. ప్రకాశం జిల్లాలో ఐదుగురు, నెల్లూరు జిల్లాలో నలుగురు, విజయనగరం జిల్లాలో ముగ్గురు, కృష్ణా, గుంటూరు జిల్లాలో ఇద్దరు చొప్పున, కడప జిల్లాలో ఒకరు చనిపోయారు.

  • Loading...

More Telugu News