: సిగరెట్లు తాగారని సొంత మిలిటెంట్లనే శిక్షించిన ఐఎస్ఐఎస్


ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) గ్రూపు ఇస్లాం నియమావళిని సొంత మిలిటెంట్లు కూడా కచ్చితంగా పాటించాల్సిందేనని చెబుతోంది. సిగరెట్లు తాగిన కొందరు మిలిటెంట్లను దారుణంగా కొడుతున్న దృశ్యాలున్న ఓ వీడియో ఆన్ లైన్ లో విడుదలైంది. అందులో, ఓ గోడకు అభిముఖంగా కొందరు మిలిటెంట్లు వరుసగా కూర్చుని ఉండగా, ముసుగు ధరించిన మరో మిలిటెంట్ రైఫిల్ బ్యారెల్ తో వారి దవడలపై కొడుతుండడం కనిపించింది. ఇస్లామిక్ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తున్న ఐఎస్ఐఎస్ ధూమపానం "స్లో సూసైడ్' అంటూ దానిపై నిషేధం విధించింది.

  • Loading...

More Telugu News