: గుంటూరులో సీఆర్ డీఏ సమావేశం


గుంటూరులో రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్ డీఏ) సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఏపీ మంత్రి నారాయణ, సీఆర్ డీఏ కమిషనర్ శ్రీకాంత్ హాజరయ్యారు. భూసమీకరణ, భూ సేకరణ, కౌలు చెల్లింపులు, వ్యవసాయ కూలీలకు పరిహారం వంటి అంశాలపై చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News