: చైనా టూరిస్టులకు ఈ-వీసాలు మంజూరు చేస్తాం: మోదీ


చైనా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ చైనీయులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. భారత్ వచ్చే చైనా టూరిస్టులకు ఈ-వీసాలు ఇస్తామని తెలిపారు. అయితే, తనిఖీలు తప్పనిసరిగా ఉంటాయని తెలిపారు. సింఝువా యూనివర్శిటీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన ఈ విషయం తెలిపారు. తనిఖీలు ఉన్నా ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు.

  • Loading...

More Telugu News