: గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం... 10 మంది దుర్మరణం


గుజరాత్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. జీపు, ట్యాంకర్ ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. జీపులో పెళ్లికి వెళ్లి వస్తుండగా అర్వల్లి జిల్లాలోన శ్యామ్ లాజీ చెక్ పోస్టు వద్ద ఈ దుర్ఘటన జరిగింది.

  • Loading...

More Telugu News